Tag: #DelhiVisit #UnionCabinet #CabinetExpansion

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ ఆసక్తికర చర్చ.. కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి మరో బెర్త్?, ఆయనకే ఇస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. మంగళవారం ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో పలువురు…