ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ కేవలం…
