Tag: Digital Transactions

ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి చెక్ పెట్టాలి.. ₹500 నోట్ల రద్దుకు చంద్రబాబు మరోసారి డిమాండ్–

ఎన్నికల్లో నగదు పంపిణీని అరికట్టేందుకు ₹500 నోట్ల చలామణిని నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి డిమాండ్ చేశారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని సూచించారు.