‘భోగి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు శర్వానంద్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా, యాక్షన్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న తాజా సినిమా…
