ఆ హీరో ఓ లెజెండ్.. ఆయన లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. ఎలాంటి పాత్ర ఇచ్చినా ఇట్టే చేసేస్తారు.. ఎస్.వి. కృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దర్శకుల్లో ఎస్.వి. కృష్ణారెడ్డి ఒకరు. హాస్యం, కుటుంబ అనుబంధాలు, చక్కని భావోద్వేగాలు, స్వచ్ఛమైన వినోదంతో కూడిన కథలను…
