Tag: #DKShivakumar #CycloneRelief #CycloneRecovery

వరుస తుఫాన్ల వేళ రాష్ట్రానికి కర్ణాటక ఆపన్నహస్తం… డీకే శివకుమార్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు

వారం రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌ను రెండు తుపాన్లు వణికించాయి. ‘అర్నబ్’, ‘మురసు’ జంట తుపాన్ల ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.…