Jr NTR: రెండేళ్లలో మూడు సినిమాలతో బాక్సాఫీస్‌పై తారక్ దండయాత్ర.. 2027, 2028లో అభిమానులకు వరుస పండగే!
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హీరోల సినిమాల జాబితాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులు ముందువరుసలో ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు…
