Tag: #DrinkingWaterCrisis #Telangana #Nizamabad

బాసరలో తాగునీటి గండం.. ఎండుతున్న గోదావరి.. 108 గ్రామాలకు తప్పని నీటి కష్టాలు..!

ఎల్‌నినో ప్రభావంతో బాసర వద్ద గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి సరఫరాపై ఆందోళనలు మొదలయ్యాయి. బాసర అమ్మవారి ఆలయం, ఆర్జీయూకేటీతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని…