Tag: #DrugSmuggling #CrimeNews #AirportSecurity #BreakingNews

భోగాపురం ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కోల్‌కతా వాసి..

విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయంలో గంజాయి కలకలం రేగింది. విశాఖపట్నం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది.…