Tag: #EgoRajaTeaser

ఈగో రాజా: లోన్ యాప్స్ ఆగడాలపై ఆది సాయికుమార్ పోరాటం.. టీజర్ విడుదల చేసిన రవితేజ!

టాలీవుడ్ యువ కథానాయకుడు ఆది సాయికుమార్ మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు పలు జానర్లలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు…