Tag: #EmploymentNews

గూగుల్ ఇండియాలో భారీ లేఆఫ్స్ ప్రచారం.. స్పందించిన సంస్థ!

టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోందంటూ వస్తున్న వార్తలపై సంస్థ స్పందించింది. భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. అయితే…