Tag: #Evacuation

కోనసీమ జిల్లాలో సీఎన్‌జీ గ్యాస్ లీక్..సమీప ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామ పరిధిలోని తాడివారి మెరక వద్ద మంగళవారం తెల్లవారుజామున సీఎన్‌జీ గ్యాస్ లీకేజీ…