ప్రతి ఒక్కరికీ రూ.30 వేల సబ్సిడీనా? వైరల్ ప్రచారంపై కేంద్రం క్లారిటీ
దేశంలోని ప్రతి పౌరుడికి రూ.30 వేల చొప్పున సబ్సిడీ అందించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ‘యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్-2026’ పేరుతో వైరల్…





