Tag: #FarmersMarkets #Guntur #APGovernment #FoodSecurity #PeopleFirst

ఏపీలో 26 కేజీల బియ్యం బస్తా రూ.1300కే.. మరో ఏడు ధరణి కౌంటర్లు ఏర్పాటు

బియ్యం ధరల భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ధరణి పేరుతో 26 కిలోల సన్నబియ్యం బస్తాను రూ.1,300కే ప్రజలకు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు…