Tag: #FilmMakingSecrets

Shankarabharanam: కేవలం రూ.12 లక్షల బడ్జెట్.. ప్రమోషన్లకు రూ.25 వేలే.. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన అద్భుతం!

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే, అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, విడుదల సమయంలో ఎన్నో ఇబ్బందులు…