Tag: Fireworks Safety

బాణసంచా తయారీ కేంద్రాలపై ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధనలు.. తనిఖీల్లో నిర్లక్ష్యం చేస్తే అధికారులపైనా చర్యలు–

ఏపీలో బాణసంచా తయారీ కేంద్రాల భద్రత కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 30 రోజుల్లో ప్రత్యేక భద్రతా సెల్, ఆరు నెలల్లో ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు…