Tag: Fishermen News

నెల్లూరు తీరంలో మురసు ప్రభావం.. సముద్రం అల్లకల్లోలం.. మత్స్యకారుల్లో ఆందోళన.

మురసు తుఫాన్ ప్రభావంతో నెల్లూరు తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు దూరమయ్యారు. పడవలు, వలల భద్రతతో పాటు రోజువారీ ఆదాయంపై ఆందోళన నెలకొంది.