ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ఎం.ఎం. కీరవాణి.. ‘వారణాసి’ సంగీత దర్శకుడిపై అనుపమ్ ఖేర్ ప్రశంసలు!
టాలీవుడ్‌లో తన అద్భుతమైన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన…
