Tag: #FunnyVideos

పెళ్లిలో వింత డ్యాన్స్.. వధూవరులను ఒడిలో కూర్చోబెట్టుకుని మహిళల విన్యాసాలు! వీడియో వైరల్

పెళ్లిళ్లలో డ్యాన్స్‌లు, పాటలు, వినోద కార్యక్రమాలు సాధారణమే. వధూవరులు కలిసి స్టెప్పులేయడం కూడా చూస్తుంటాం. కానీ ఓ బెంగాలీ వివాహ వేడుకలో జరిగిన వినూత్న డ్యాన్స్ మాత్రం…