Tag: #GHMC #SanitationWorkers #ITEmployees #SalaryComparison

జీహెచ్ఎంసీలో ఐటీ ఉద్యోగుల కంటే శానిటేషన్ కార్మికులకే ఎక్కువ జీతాలు.. బీటెక్, ఎంటెక్ చదివినా తక్కువ జీతాలే..

జీహెచ్‌ఎంసీలో వేతనాల అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. దానికి కారణం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 25 మంది ఐటీ నిపుణుల భర్తీకి విడుదలైన టెండర్ నోటిఫికేషన్. ఇందులో…