అంతర్జాతీయ పెట్టుబడులకు విశాఖ వేదిక.. జపాన్, యూఏఈతో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామ్యాలపై చర్చలు
విశాఖలో జరుగుతున్న CII Partnership Summitలో జపాన్, యూఏఈతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతర్జాతీయ వాణిజ్యం, పరిశ్రమలు, సాంకేతిక భాగస్వామ్యాలపై చర్చలు జరుగుతున్నాయి.
