‘మేజర్’ దర్శకుడితో సాయిదుర్గా తేజ్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్‌లో మెగా హీరో సాయిదుర్గా తేజ్ తన సినిమాల విషయంలో జోరు పెంచుతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆయన.. వరుస ప్రాజెక్టులతో బిజీగా…
