Tag: #GottipatiRavikumar #MurasuCyclone #AndhraPradesh #APGovernment #DISCOM #PowerDepartment #CycloneAlert

మురసు తుపాను డిస్కం సీఎండీలకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు!

మురసు తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించాలని మూడు డిస్కంల సీఎండీలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి…