తెలంగాణలో కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్.. ఆగస్టు 15 నుంచి పింఛన్లు.. వారికి పెన్షన్లు కట్
కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులకు…
