రేవంత్ సర్కారు కీలక నిర్ణయం.. ఇక గ్రామ పంచాయతీలకు సొంత బ్యాంకు అకౌంట్లు
తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి.. జీవో 43 జారీ చేసిన ప్రభుత్వం! తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి…
