Tag: #Guntur #PoliticalNews #AndhraPolitics #LatestNews

డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్

తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను ఎప్పుడైనా రాజకీయాల్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే.. పదవికి…