Tag: #GVMC #GreaterVisakhapatnam #Visakhapatnam #GVMC Council #CouncilHall #NewLeadership #GVMCNewCouncil

కౌన్సిల్‌ హాలు ముస్తాబు!

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) నూతన పాలకవర్గం ఈ నెల 23న కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు.…