Tag: #HarishRao #RevanthReddy #Siddipet

‘సిద్దిపేటలో నాపై పోటీ చేయ్.. తేల్చుకుందాం’.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్‌!

సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలని, అక్కడే ఎవరి సత్తా…