హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్.. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. సెప్టెంబర్ 7 నుంచే అమల్లోకి!
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన టెన్యూర్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు…
