Tag: #HealthyEating #

షార్ప్‌ బ్రెయిన్‌ మీ సొంతం కావాలా? రోజూ తినే ఆహారంలో వీటిని తప్పక చేర్చండి!

మెదడు చురుకుగా పనిచేయడానికి అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం వంటి మెదడు పనితీరుపై మన ఆహారపు అలవాట్లు…

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోండి!

ఉదయం నిద్రలేచిన తర్వాత మనం తీసుకునే ఆహారం, పానీయాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం వల్ల…

అడవిలో దొరికే ఈ కూరగాయలో పోషకాలు పుష్కలం.. చికెన్, మటన్‌కు దీటైన ప్రయోజనాలు తెలుసా?

చాలామంది చికెన్, మటన్‌లనే ప్రోటీన్ అందించే ఉత్తమ ఆహారాలుగా భావిస్తారు. అయితే, అడవుల్లో, పొలాల గట్లపై సహజంగా లభించే అడవి పుట్టగొడుగుల గురించి చాలామందికి తెలియదు. వీటిలోనూ…

Weight Loss | ఎక్కువ ఆహారం తింటూనే బరువు తగ్గవచ్చా? ఇది సాధ్యమేనా.. ఎలాగంటే..!

39 ఏళ్ల వయస్సున్న ముగ్గురు పిల్లల తల్లి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎరిన్‌ స్టాన్జిక్‌ తన జీవసంబంధ వయస్సు కేవలం 22 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆహారపు…

పచ్చి కొబ్బరి తింటున్నారా? రోజూ తినేవారు ఈ ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోండి!

మన ఆహారపు అలవాట్లలో కొబ్బరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పచ్చి కొబ్బరిని పచ్చళ్లు, కూరలు, స్వీట్ల తయారీలో ఉపయోగించడమే కాకుండా నేరుగా కూడా తింటుంటారు. రుచికి బాగుండే…

Ridge Gourd Benefits: బీరకాయ తింటే ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలా?

Ridge Gourd Benefits: మన రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోగలిగే బీరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్ సీ, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలతో…

Palm Oil Health Effects: బిస్కెట్లు, టిఫిన్లలో వాడే పామాయిల్‌.. ఆరోగ్యానికి ఎంతవరకు హానికరం?

Palm Oil Health Effects: ఉదయం అల్పాహారంగా తీసుకునే టిఫిన్ల నుంచి సాయంత్రం టీతో పాటు తినే బిస్కెట్లు, చిప్స్ వరకు.. మనకు తెలియకుండానే పామాయిల్ రోజువారీ…

Drumstick Leaves: ఖరీదైన ఆహారాలు అక్కర్లేదు.. ఈ ఒక్క ఆకుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

మునగాకు.. తక్కువ ఖర్చుతో ఎన్నో పోషకాలు! మునగాకును పేదవాడి పోషకాహారంగా పిలుస్తారు. తక్కువ ఖర్చుతోనే శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించే ఆకుకూరల్లో ఇది ఒకటి. కాల్షియం,…

ఇలాచీ అందరికీ మంచిది కాదు.. వీరు తింటే ఆరోగ్య సమస్యలు తప్పవా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

యాలకులు మంచి సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కొన్ని పోషక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అయితే, ఆరోగ్యానికి మంచివని…

Drumstick Leaves: ఖరీదైన ఆహారాలు అక్కర్లేదు.. మునగాకులతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

మునగాకుతో ఎన్నో పోషక ప్రయోజనాలు మునగాకును తక్కువ ఖర్చుతో లభించే పోషక విలువలు కలిగిన ఆకుకూరగా పరిగణిస్తారు. ఇందులో కాల్షియం, ఐరన్‌తో పాటు శరీరానికి అవసరమైన పలు…