Tag: #HeavyRainfall #Odisha #APSDMA #CycloneWarning

దిశ మార్చుకున్న అక్వాన్ తుపాను.. ఉత్త‌రాంధ్ర‌కు రెడ్ అల‌ర్ట్

ఆంధ్రప్రదేశ్‌కు అక్వాన్ తుపాను ముప్పు తగ్గింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు కదులుతోంది. తొలుత మచిలీపట్నం–చెన్నై మధ్య,…