Tag: #HeavyRainfall #WeatherAlert #WeatherUpdate #APNews

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్‌ తీవ్ర తుపాను.. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

అమరావతి: బంగాళాఖాతంలో అక్వాన్‌ తీవ్ర తుపాను కొనసాగుతోంది. గత ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.…