సాయి పల్లవి కెరీర్‌లో మరో కీలక దశ.. విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న నేచురల్ బ్యూటీ!
టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయిక సాయి పల్లవి. అందం, అభినయం, సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక…
