‘హే రామ్’ ఒక్క డైలాగ్ కోసం 200 సార్లు రిహార్సల్స్.. జటాయువుగా మారేందుకు అనుపమ్ ఖేర్ కఠిన సాధన!
సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తుంటాయి. అలాంటి సన్నివేశాలకు నటీనటుల అభినయం ఎంత ముఖ్యమో, వారి…
