Shraddha Kapoor: ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే… హాలీవుడ్‌లో వచ్చింది!
సినిమా పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. కొంతమంది నటులు వరుస విజయాలతో దూసుకుపోతుంటే, మరికొందరు ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు.…
