Tag: #HorrorStories

భయాన్ని పుట్టించే భూమి.. ప్రేక్షకులను వణికించేందుకు వస్తున్న మరో హారర్ థ్రిల్లర్!

తెలుగు ప్రేక్షకులకు హారర్ సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఉత్కంఠభరితమైన కథనం, భయపెట్టే సన్నివేశాలు, ఊహించని మలుపులు ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతున్నారు.…