Tag: #Hyderabad #AdulteratedMilk #MilkAdulteration

హైదరాబాద్‌లో కల్తీ పాల దందా.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌, పాలపొడి కలిపి తయారీ.. 100 లీటర్లు సీజ్

హైదరాబాద్‌లో కల్తీ పాల తయారీ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాలపొడి, రసాయనాలను ఉపయోగించి నకిలీ పాలను తయారు చేస్తున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు.…