హైదరాబాద్‌కు తాగునీటి గండం.. డిసెంబర్ నుంచి నీటి కష్టాలు, ఈ ఏరియాల్లో ఎక్కువ టెన్షన్..!
సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటంతో డిసెంబర్ నుంచి పశ్చిమ హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పటాన్‌చెరు నుంచి…
