‘పగలగొట్టింది అద్దాన్ని మాత్రమే కాదు.. బ్రాండ్ హైదరాబాద్‌పై ఉన్న నమ్మకాన్ని’: కేటీఆర్
హైదరాబాద్‌లోని మెటా కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు ధ్వంసం చేసింది…
