ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీల నిరీక్షణకు చెక్.. సనత్‌నగర్ టిమ్స్‌లో శస్త్రచికిత్సలు
గాంధీ, నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో శస్త్రచికిత్సల కోసం రోగులు నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు…




