Tag: #Hyderabad #TelanganaRailways #IndianRailways

ఉత్తర తెలంగాణకు నమో భారత్‌ రైలు.. ఇక హైదరాబాద్ నుంచి 4 గంటల్లోనే జర్నీ..?

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉత్తర తెలంగాణ ప్రజల ప్రయాణ ఇబ్బందులను తగ్గించేందుకు సికింద్రాబాద్‌-కరీంనగర్‌ మధ్య పెద్దపల్లి, కాజీపేట మీదుగా నమో భారత్‌ లేదా మెము రైలు సర్వీసును ప్రారంభించాలనే…