Tag: #HyderabadEvents

IndiaJoy 2026: గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా హైదరాబాద్.. మెగా ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖుల పూర్తి మద్దతు!

హైదరాబాద్‌ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడుతోంది. సినిమా, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)…