Tag: #HyderabadRealEstate #MokilaPlots #PlotRegistration

మొకిలా HMD ప్లాట్లు.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌.. డబ్బులు చెల్లించినా నిరీక్షణే

హైదరాబాద్‌లోని మొకిలా ప్రాంతంలో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలం ద్వారా ప్లాట్లు కొనుగోలు చేసి, పూర్తి మొత్తాన్ని చెల్లించినవారు రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వేలంలో ప్లాట్లు దక్కించుకున్నప్పటికీ ఇప్పటివరకు…