Tag: #HyderabadToChennai #HyderabadChennaiBulletTrain #TirupatiRoute #HyderabadNews #ChennaiUpdates

జస్ట్.. 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్..

చెన్నై- హైదరాబాద్ వాసుల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు మార్గం ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌ నివేదికను దక్షిణ మధ్య రైల్వే…