ఐసీసీ ఛైర్మన్‌గా జై షా మరోసారి ఏకగ్రీవ ఎన్నిక.. ప్రపంచ క్రికెట్‌పై కీలక బాధ్యతలు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా మరోసారి ఎన్నికయ్యారు. రెండోసారి కూడా ఆయన ఏకగ్రీవంగా ఈ పదవిని దక్కించుకున్నారు. ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన ఐసీసీ…
