నారాయణ హృదయాలయ ఆసుపత్రులపై ఆస్టర్ డీఎం కన్ను.. రూ.1,250 కోట్ల డీల్‌కు చర్చలు!
దేశీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరో భారీ కొనుగోలు ఒప్పందానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న ఆస్టర్…
