Tag: #IndiaItalyRelations #PMModiCongratulations #ItalyPolitics

ఇటలీ ప్రజల నమ్మకానికి నిదర్శనం.. మెలోనీకి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన…