Tag: #IndianHeritage #TempleHistory #CulturalHeritage #HeritagePreservation

తిరమల శ్రీవారి ఆలయంపై శాసనాల డిజిటలైజేషన్.. బ్రిటిష్‌ కాలం నాటి విధానంలో, మొత్తం 600కుపైగా!

తిరుమల శ్రీవారి ఆలయంలోని పురాతన శాసనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘భారత్‌-శ్రీ’ ప్రాజెక్టులో భాగంగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ)…