Tag: #IndianRailways #RailwayDevelopment #Infrastructure #Connectivity #APNews

రాయలసీమలో కొత్తగా మరో రైల్వే లైన్.. పులివెందుల మీదుగా రూ.2,505 కోట్లతో, బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు

కడప: రాయలసీమలో మరో కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. కడప జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వరకు 105.31 కిలోమీటర్ల…