Indraja: అందరితో కలిసి నటించా.. కానీ చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు.. అసలు కారణం చెప్పిన నటి!
ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఇంద్రజ ఒకరు. అందం, అభినయం, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో…
